Swachcha Ratham Vehicle – గుంటూరులో ప్రారంభమైన ప్రభుత్వ నూతన పైలెట్ ప్రాజెక్ట్ (2025)
Swachcha Ratham Vehicle పైలెట్ ప్రాజెక్ట్ గుంటూరులో ప్రారంభమైంది. గ్రామీణ ప్రజలకు నిత్యవసర వస్తువులు సరసమైన ధరలకు అందించేందుకు ఈ మొబైల్ వాహనాలు సిద్ధంగా ఉన్నాయి. 🚛 Swachcha Ratham Vehicle పథకం – గుంటూరులో ప్రారంభమైన నూతన ఉద్యమం 📌 Also read రైతులకు శుభవార్త| ఒకేసారి 7వేలు విడుదల 🔍 Overview Table అంశం వివరాలు పథకం పేరు స్వచ్ఛ రథం (Swachcha Ratham Vehicle) ప్రారంభం గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ లక్ష్యం గ్రామీణ…