PM Kisan 20వ విడత విడుదల – డబ్బులు పడతాయా? EKYC చేసి ఉండాలా? పూర్తి వివరాలు తెలుగులో | AP39.IN

PM Kisan 20వ విడత విడుదల – డబ్బులు పడతాయా? EKYC చేసి ఉండాలా? పూర్తి వివరాలు తెలుగులో | AP39.IN

🌾 PM Kisan 20వ విడత నిధుల విడుదల – ప్రధానమంత్రి మోదీ నుండి నేరుగా! దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) పథకం ద్వారా 20వ విడత నిధులు జూలై 18, 2025న విడుదల కాబోతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ గారు బీహార్ పర్యటనలో భాగంగా ఈ నిధులను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ✅ ఈ విడతలో ఎవరికెవరికీ డబ్బులు పడతాయి? 📍 AP…