Driving Licence: డ్రైవింగ్ లైసెన్స్ కి ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడం తప్పనిసరి – కేంద్రం హెచ్చరిక
Driving Licence: డ్రైవింగ్ లైసెన్స్ కి ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడం తప్పనిసరి – కేంద్రం హెచ్చరిక డ్రైవింగ్ లైసెన్స్ & వాహన వివరాలకు మోదీ సర్కార్ కొత్త మార్గదర్శకాలు – మీ మొబైల్ నంబర్ అప్డేట్ చేయాల్సిందే! Driving Licence రూల్స్ మార్పు: దేశవ్యాప్తంగా వాహనదారులకు మరియు డ్రైవింగ్ లైసెన్స్ కలిగినవారికి కేంద్ర రవాణా శాఖ ఒక ముఖ్యమైన సూచన చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం, డ్రైవింగ్ లైసెన్స్ లేదా వాహన వివరాలకు సంబంధించి మీ…